Telangana Elections 2018 : చంద్రబాబుపై శోభారాణి ఫైర్.. నాకేం కొత్తకాదని వార్నింగ్ ! | Oneindia

2018-11-17 9

Telugudesam party Alair leader Bandru Shobha Rani wept for Ticket. She lashed out at TDP high command and questioned AP CM Chandrababu Naidu.
#telanganaelections2018
#BandruShobhaRani
#TDP
#ChandrababuNaidu
#congress
#TRS

ఆలేరు నియోజకవర్గం టిక్కెట్ తనకు దక్కక పోవడంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు బండ్రు శోభారాణి అధిష్టానంపై, కూటమిపై శుక్రవారం నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టాలంటే నేను కావాలి కానీ, టిక్కెట్ ఇచ్చేటప్పుడు అక్కరలేదా అని నిలదీశారు. లైఫ్ ఆగం చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.